BOXING SAAP లీగ్ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

BOXING SAAP లీగ్ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గురువారం బాక్సింగ్ సాప్ లీగ్ 2026 జిల్లాస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కొత్తూరు ఆఫ్ ఇందుకూరుపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి బాక్సింగ్ సాప్ లీగ్ ఎంపికైనట్టు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కే అరోరా తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.