మంత్రి ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

మంత్రి ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

ATP: మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గంలో కనకదాస జయంతి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ ఆనంద్ కుమార్, ఎస్పీ జగదీష్‌లు మంగళవారం పరిశీలించారు. ఎమ్మెల్యే సురేంద్ర బాబు, ఎంపీలు లక్ష్మీనారాయణ, పార్థసారథి ఈ పరిశీలనలో ఉన్నారు. బారికేడింగ్, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.