కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్

PLD: జంట హత్యల కేసు నిందితులైన పిన్నెల్లి సోదరులు లొంగిపోనున్న నేపథ్యంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని గురువారం తెల్లవారుజామున నరసరావుపేట పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పిన్నెల్లి సోదరులను కలుస్తానని కాసు ప్రకటించడంతో, పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేసి ఈ చర్య తీసుకున్నారు.