VIDE: రేషన్ కార్డు పథకాలకు ప్రామాణికం: కలెక్టర్

WNP: సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు రేషన్ కార్డు ప్రామాణికమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గోపాల్ పేటలో ఎమ్మెల్యే మెఘారెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను కలెక్టర్ పంపిణీ చేసి మాట్లాడారు.పేదల సంక్షేమాన్ని దృష్టిలోఉంచుకొని ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులతో పాటు పాత కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను చేర్చామన్నారు.