కలెక్టరేట్‌లో ప్రజావాణికి 67 దరఖాస్తులు
SRPT: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబంధించి 19 దరఖాస్తులు,ఎంపిడిఓ లకి 4, డి పి ఓ కి 2, మిగిలిన 42 దరఖాస్తులు ఇతర శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 67 ధరఖాస్తులు వచ్చాయని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకి పంపించటం జరిగిందని వాటిని వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.