కాకతీయ వైభవాన్ని వీక్షించిన సీఐడీ బృందం

కాకతీయ వైభవాన్ని వీక్షించిన సీఐడీ బృందం

WGL: వరంగల్ నగరంలో చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటను గురువారం డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగం డీఎస్పీ మాధవి లత గురువారం సందర్శించారు. వారికి తెలంగాణ పర్యాటక శాఖ గైడ్ రవి యాదవ్ కాకతీయుల నాటి చరిత్ర కళాఖండాలు, నాలుగు కళాతోరణాల మధ్యలో ఉన్న నంది బ్రహ్మసూత్ర శివలింగాన్ని, ముగ్గురు మనుషులు నాలుగు కాళ్ల విగ్రహాం గురించి వివరించారు.