రేపటి నుంచి రెండో శనివారం సెలవులు రద్దు: డీఈవో

రేపటి నుంచి రెండో శనివారం సెలవులు రద్దు: డీఈవో

SKLM: రేపటి నుంచి 2026 ఫిబ్రవరి నెల వరకు రెండో శనివారం సెలవులు రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే. రవిబాబు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. మొంథా తుఫాన్ నేపథ్యంలో వరుసుగా 5 రోజులు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ సెలవులను భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.