'పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

'పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

కాకినాడ: పచ్చదనం పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జగ్గంపేట సీఐ  YRK శ్రీనివాస్ అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ నెలలో మూడవ శనివారం ఉదయం జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటారు. జగ్గంపేట సీఐ YRK శ్రీనివాస్, ఎస్సై టీ రఘునాధరావు. సిబ్బందితో పాల్గొని పలు రకాల మొక్కలను నాటారు.