సర్పంచ్ ప్రతాప్ నాయక్ గెలుపు
మహబూబ్ నగర్ రూరల్ మండలం లాల్య నాయక్ తండా సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతాప్ సింగ్ నాయక్ గెలుపొందారు. స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడుదల ఫలితాలు నేపథ్యంలో సమీప ప్రత్యర్థి తులసీరామ్ నాయక్ పై 160 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఈ సందర్భంలో తండాలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు.