7,600 క్యూసెక్కుల నీరు విడుదల

7,600 క్యూసెక్కుల నీరు విడుదల

E.G: దవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గురువారం 7,600 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశామని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. మధ్య, తూర్పు పశ్చిమ డేల్టాలకు 2,000, 1,600, 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని పేర్కొన్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 8.95 అడుగుల నీటిమట్టం కొనసాగుతుంది.