VIDEO: అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలి

VIDEO: అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలి

VZM: అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అంగన్వాడీల పిల్లలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు ఇవ్వాలని లేదంటే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.