మంత్రితో భేటి అయిన ఎమ్మెల్యే

మంత్రితో భేటి అయిన ఎమ్మెల్యే

ప్రకాశం: దోర్నాల వెలుగొండ ప్రాజెక్టు అతిధి గృహంలో శుక్రవారం మంత్రి నిమ్మల రామానాయుడు తో ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరు ఎలక్షన్ బాబు,మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్ అధికారులు తో బేటి అయ్యారు. ఈ సందర్భంగా వెలుగొండ ప్రాజెక్టు పనులను పురోగతి గురించి ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్లారు.