వైద్యానికి రూ.2.50 లక్షల సాయం

వైద్యానికి రూ.2.50 లక్షల సాయం

BPT: కొల్లూరు మండలం మొసలిపాడుకు చెందిన బోరుగడ్డ ఎస్తేరురాణీకి సీఎం సహాయ నిధి (CMRF) కింద రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సిఫార్సు చేశారు. మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు బాధితురాలి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు.