ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు: మహేష్‌ గౌడ్‌

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు: మహేష్‌ గౌడ్‌

TG: బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని TPCC చీఫ్ మహేష్ కుమార్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్నారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్న ఈశ్వర్ కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పరామర్శించారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామంటూ.. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల పరిహారపు చెక్కును అందజేశారు.