నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మర్రిగూడ(మం)లో 18 సర్పంచ్ స్థానలకు 46 మంది అభ్యర్థులు నామినేషన్లు
➢ నేటినుంచి ప్రారంభంమైనా నాగార్జునసాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం
➢ దేవరకొండలో ప్రజా బాటా కార్యక్రమంలో పాల్గొన్న విద్యుత్ శాఖ డీఈ బాల్యనాయక్
➢ కేతేపల్లి(మం)లో ఓ మహిళను బెదిరించి బంగారం ఎత్తుకెల్లిన చైన్ స్నాచర్