బైపాస్‌తో 490 ఇళ్లు కోల్పోతున్నాం: ఎమ్మెల్యే

బైపాస్‌తో 490 ఇళ్లు కోల్పోతున్నాం: ఎమ్మెల్యే

AP: నేషనల్‌హైవే 65 విస్తరణ కోసం మైలవరం నియోజకవర్గంలోనే 490 ఇళ్లు కోల్పోతున్నామని ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తెలిపారు. తప్పని పరిస్థితుల్లో బైపాస్‌కు అంగీకరించామని చెప్పారు. బైపాస్‌కు వెళ్లాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. NH అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్తామని వెల్లడించారు.