VIDEO: నారాయణ కాలేజ్ పై నుంచి కిందపడిన విద్యార్థి
TPT: చంద్రగిరి (M) అగరాల నారాయణ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ విద్యార్థి మహిధర్ రెడ్డి మంగళవారం రాత్రి విండో నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. హాస్టల్ నుంచి బయటకు రావడానికి పైపులు పట్టుకుని దిగుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చెవి, ముక్క, నోటి నుంచి రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. దీంతో ప్రైవేట్ హాస్పిటలు తరలించినట్లు స్థానికులు తెలిపారు.