19 మొబైల్స్ దొంగలించిన వ్యక్తులు అరెస్ట్

19 మొబైల్స్ దొంగలించిన వ్యక్తులు అరెస్ట్

MDCL: మల్కాజ్‌గిరి, మౌలాలి, అనంతపూర్ సహ పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న మొబైల్ దొంగతనాల కేసుల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.51 లక్షల విలువైన 19 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.