ఎమ్మెల్సీ కవితను కలిసిన మాజీ మంత్రి

ఎమ్మెల్సీ కవితను కలిసిన మాజీ మంత్రి

MHBD: జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కవితకు పుష్పగుచ్చం అందించి ప్రజాసేవలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.