నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ మిర్యాలగూడలో హోళి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్
★ నేడే చంద్రగ్రహణం.. ధర్వేశిపురం ఎల్లమ్మ ఆలయం మూసివేత
★ మిర్యాలగూడలో కరాటే బెల్ట్స్, సర్టిఫికెట్‌లు అందజేసిన హీరో సుమన్
★ రేపటి నుంచే డీ-25 కాలువ ద్వారా సాగునీటి విడుదల