హృదయవిదారక చిత్రాలు
పైన ఉన్న ఫొటోలు చూస్తుంటే హృదయాలను బద్దలు చేస్తున్నాయి. గాయపడిన వారి ఆక్రందనలు, మృతదేహాల ఛిద్రమైన స్థితి, సహాయక చర్యల కోసం కంకర రాళ్లను తొలగిస్తుంటే ఎక్కడ చూసినా శరీర భాగాలు, కళ్ల ముందు తమ వారిని కోల్పోయిన బంధువుల ఆర్తనాదాలు.. కంటనీరు తెప్పిస్తున్నాయి. ఇది కేవలం రోడ్డు ప్రమాదం కాదు. విధి ఆడిన అత్యంత భయంకరమైన ఆట.