'కారు గుర్తుకు ఓటేసి ఎంపీగా గెలిపించాలి'

MBNR: జిల్లా పార్లమెంట్ BRS అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి సోమవారం మార్నింగ్ వాక్‌లో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం, జడ్పీ గ్రౌండ్‌లోని వాకర్స్‌తో మాట్లాడారు. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు.