భుజేంధర్‌కు ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు ఆహ్వానం

JN: పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన కవి, కళాకారుడు, పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేంధర్‌కు ఏలూరులో మే 10, 11వ తేదీలలో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలకు ఆహ్వానం అందింది. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగే సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందినట్టు భుజేంధర్ తెలిపారు.