వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి గ్రామ శివారు అల్ మదీనా కళాశాల వద్ద మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది. ఈ ప్రాంతంలో నీటి పైపులైన్ లీకేజీకి గురకపోవడంతో నీరు వృధాగా పోతున్నట్టు అక్కడ సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇటీవల రెండు మూడు సార్లు మరమ్మతులు చేసినప్పటికీ కూడా మళ్లీ సమస్య మొదటి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.