ఇంట్లో చోరీ.. నాలుగు కేజీల వెండి మాయం

ఇంట్లో చోరీ.. నాలుగు కేజీల వెండి మాయం

KKD: జిల్లా కరప మండలం కొరుపల్లిలో పి. సూర్యనారాయణ ఇంట్లో చోరి జరిగింది. కుంటుబం పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లగా, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. నాలుగు కేజీల వెండి, ఆరు తులాల బంగారం, రూ. 15 వుల నగదు గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.