ఉపాధి హామీ కూలీలపై కందిరీగల దాడి

CTR: SRపురం మండలం పాపిరెడ్డి పల్లి సమీపంలో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలపై కందిరీగలు దాడి చేశాయి. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. సుమారు పదిమందికి గాయాలైనట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.