అమానుషం.. బాధిత కుటుంబంపై దాడి..!

అమానుషం.. బాధిత కుటుంబంపై దాడి..!

కర్నూలు మండల కేంద్రంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఇద్దరు ఆటో డ్రైవర్లు గర్భవతిని చేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత కుటుంబం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు సదరు కుటుంబంపై అమానుషంగా దాడికి దిగారు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.