బీబీఏ కోర్సు కనీస ఫీజు రూ.18,000

KMM: రాష్ట్రంలోని 35 ఇంజినీరింగ్ కాలేజీల్లో తొలిసారి ప్రవేశపెట్టిన బీబీఏ, బీసీఏ డిగ్రీ కోర్సుల కనీస ఫీజును రూ.18 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25, 2025-26కు ఈ ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నిన్నటి నుంచి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆప్షన్ల ఎంపికకు 5వ తేదీ వరకు ఛాన్స్ ఉంటుంది.