VIDEO: CM చంద్రబాబుకు రోబో స్వాగతం

VIDEO: CM చంద్రబాబుకు రోబో స్వాగతం

AP: మంగళగిరి మయూరి టెక్ పార్కులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. అయితే, అంతకుముందు చంద్రబాబుకు రోబో స్వాగతం పలికింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.