అయ్యప్ప ఆలయంలో నాగర రాజ పూజలు

అయ్యప్ప ఆలయంలో నాగర రాజ పూజలు

HYD: అశ్లేష నక్షత్రాన్ని పురస్కరించుకుని మెట్టుగూడ అయ్యప్ప స్వామిదేవాలయంలో నాగరరాజ పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈపూజలలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ హాజరై ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అధ్యక్షులు రవి, కృష్ణప్రసాద్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు బాబు రావు, అశోక్ గురు స్వామి, రవీందర్ సాగర్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.