డ్రగ్స్‌కు వితిరేకంగా పోలీసులు పోస్టర్ ఆవిష్కరణ

డ్రగ్స్‌కు వితిరేకంగా పోలీసులు పోస్టర్ ఆవిష్కరణ

NLR: డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్‌ను గూడూరు మండల పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం డీఎస్పీ జీ. శ్రీనివాసరావు ఆవిష్కరించారు. జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జీపు జాతా జరుగుతున్న విషయం తెలిసిందే. జాతా బుధవారం గూడూరు మండలంలోకి వస్తున్న సందర్భంగా సీపీఎం చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వీరేంద్ర బాబు, నాయకులు లక్ష్మయ్ పాల్గొన్నారు.