‘యుద్ధంలో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ ఆలోచన’

‘యుద్ధంలో భారతీయులు చిక్కుకోవాలని కాంగ్రెస్ ఆలోచన’

కేరళలోని ఎర్నాకుళం ఎన్నికల ప్రచారంలో PM మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. పశ్చిమాసియా యుద్ధం సాకుతో తనను దూషిస్తున్నారని మండిపడ్డారు. భారతీయులు యుద్ధంలో చిక్కుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, కానీ తమ ప్రభుత్వం అందరినీ సురక్షితంగా రక్షించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ యువరాజు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, దేశ యువతపై ఆయనకు అవగాహన లేదని విమర్శించారు.