కృష్ణా: లా కోర్సు విద్యార్థులకు ముఖ్య గమనిక

కృష్ణా: వర్సిటీ పరిధిలోని 'మాస్టర్ ఆఫ్ లాస్' కోర్సు (LLM) విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ (2022 రెగ్యులేషన్) థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 15, 16, 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది.