ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మల్లారంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం
➢ వరంగల్‌లో 'మార్యాడీ గో బ్యాక్' అంటూ దుకాణాదారుల ర్యాలీ
➢ BHPLలో భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడికి జీవిత ఖైదు
➢ కోరిస్టారిలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపీకైన ములుగు జిల్లా వాసి
➢ డెంగ్యూ జ్వరంతో JN,MHBD జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృతి