అగస్తీశ్వర స్వామిని దర్శించుకున్న పెద్దిరెడ్డి
CTR: పుంగనూరులోని మండలం నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. పరమేశ్వరుని దర్శించుకున్న అనంతరం పండితులు వేద ఆశీర్వాదం అందజేశారు.