VIDEO: ఉర్సుగుట్టలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

VIDEO: ఉర్సుగుట్టలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు

WGL: వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట ప్రాంతంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొని అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు జేసీబీ సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.