వడ్లకొండలో నామినేషన్‌కు ముందే ప్రచార జోరు
WGL: స్థానిక ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రచార రంగంలోకి దూకారు. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. పర్వతగిరి(M) వడ్లకొండ (SC మహిళా రిజర్వ్)లో ఒక అభ్యర్థి నామినేషన్ వేయకముందే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి తిరుగుతూ బొట్టు పెట్టి, ఓటు వేయాలంటూ ఓటర్లను అడుగుతున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు.