బారి వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

బారి వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ADB: జిల్లాలో రానున్న 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బోథ్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సూచించారు. ప్రజలు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. అవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని.. అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు.