'సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్'

SKLM: ఎల్‌ఎన్ పేట ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు నుండి వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు