చెట్లను నాటిన కౌన్సిలర్ ప్రత్యూష
NLR: బుచ్చి పట్టణంలోని ప్రగతి ఛారిటబుల్ ట్రస్ట్ బధిరుల పాఠశాలలో మూడవ వార్డు కౌన్సిలర్ ప్రత్యూష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం చెట్లను నాటారు. సేవలో నిబద్ధత ప్రజల కోసం పోరాడే ధైర్యవంతురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అని కొనియాడారు.