స్మశాన వాటిక స్నానాల గదుల నిర్మాణానికి శంకుస్థాపన

SRD: బండ్లగూడ పట్టణ ముదిరాజ్ స్మశాన వాటికలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ సొంత నిధులతో స్నానాల గదుల నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ముదిరాజ్ స్మశాన వాటికలో ప్రత్యేక స్నానాల గదులు లేక స్థానికులు అంత్యక్రియలు చేసినప్పుడు స్నానం చేయడానికి సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.