VIDEO: అంగన్వాడి టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే
BHNG: అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అంగన్వాడీ టీచర్ల సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు గత 450 సంవత్సరాలుగా నిరంతరంగా సేవలు అందిస్తున్నారు, వారికి వేతనం రూ.18,000 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించి, అంగన్వాడి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సభముఖంగా కోరారు.