ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌కు పంపిన పోలీసులు

RR: మియాపూర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో రాత్రి వాంతులు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాత్రి తిన్న ఆహారం షాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పోలీసులు పంపారు.