పొన్నూరులో మాచర్ల ఎమ్మెల్యే పూజలు

పొన్నూరులో మాచర్ల ఎమ్మెల్యే పూజలు

GNTR: హనుమన్ జయంతి మహోత్సవం సందర్భంగా పొన్నూరులోని శ్రీ వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దంపతులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులకు స్వామివారి తీర్థ, ప్రసాదాలను అర్చకులు అందజేశారు.