VIDEO: సారా రహిత గ్రామంగా జోగేంద్రవలస

VZM: నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా రామభద్రపురం మండలంలోని జోగేంద్రవలస గ్రామాన్ని సారా రహిత గ్రీన్ విలేజ్‌గా ప్రకటిస్తున్నామని ఎక్సైజ్ సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామంలో మంగళవారం అవగాహన కల్పించారు. పాత సారా ముద్దాయిలను బైండోవర్ చేయడం వలన మూడు నెలల్లో గ్రామంలో మార్పు వచ్చిందన్నారు. ఈ మూడు నెలల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సీఐ తెలిపారు.