జాతీయ గీతం ఆలపించిన జిల్లా కలెక్టర్

జాతీయ గీతం ఆలపించిన జిల్లా కలెక్టర్

KNR: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బధిర విద్యార్థులతో కలిసి ఇండియన్ సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాన్ని ఆలపించారు. దివ్యాంగుల సమస్యల్ని, భావాన్ని అర్థం చేసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.