గిడుగు వెంకట రామమూర్తికి చిత్ర నివాళి

CTR: తెలుగు భాష దినోత్సవం, నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) మరోసారి తన కళతో అబ్బురుపరిచాడు. కుప్పం డిగ్రీ కళాశాలలో వినూత్నంగా గిడుగు వెంకట రాముర్తి పంతులు, హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ చిత్రాలు ఒకే ఫ్రేమ్‌లో చిత్రకరించాడు. ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.