VIRAL: స్కూల్‌లో 165 మంది బాలికలు మృతి!

VIRAL: స్కూల్‌లో 165 మంది బాలికలు మృతి!

దక్షిణ ఇరాన్‌లోని మినాబ్‌ పట్టణంలో ఫిబ్రవరి 28న జరిగిన ఘోర వైమానిక దాడిలో ఓ ప్రాథమిక పాఠశాల నేలమట్టమైంది. ఈ ఘటనలో 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోగా, మరో 96 మంది గాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్ బలగాలే ఈ దాడి చేశాయని ఇరాన్ ఆరోపిస్తుంది. విద్యార్థినుల చివరి ప్రార్థన వీడియో ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తోంది.