VIDEO: కుక్కను కాపాడిన ఏనుగు

VIDEO: కుక్కను కాపాడిన ఏనుగు

శ్రీలంకను దిత్వా తుఫాన్ వణికిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల ధాటికి ఓ కుక్క బిక్కుబిక్కమంటూ ఓ ఇంటి పై కప్పుపై  కూర్చుంది. దీన్ని చూసిన ఏనుగు వరద నీటిని దాటుకుంటూ ఆ ఇంటి వద్దకు వెళ్లి కుక్కను కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.