రోడ్డుపై వాహనాలను వేగంగా నడిపే వారిపై కేసులు నమోదు
ASR: చింతపల్లి ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాలు అధిక వేగంతో ప్రమాదకరంగా నడుపుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చింతపల్లి ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. కొందరు యువకులు మోటర్ సైకిల్‌పై హల్చల్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించటం వలన మిగిలిన ప్రయాణికులకు భయభ్రాంతులకు గురవుతున్నారు.